ఈసారి బిగ్ బాస్ ఇంట్లో కొత్త గొడవులు కనిపిస్తున్నాయి. మెహబూబ్, ఆరియానా మధ్య డిస్కషన్ జరిగింది. మీ పేరు ఎత్తితే నామినేట్ చేసేస్తున్నారు అంటూ ఆరియానా అంటోంది. మరోవైపు కుమార్సాయి, సోహైల్ మధ్య కూడా అదే పరిస్థితి. వేలు చూపించి మాట్లాడొద్దు అంటూ సోహైల్ అంటే.. యాటిట్యూడ్ వద్దని కుమార్సాయి అంటున్నాడు. చూద్దాం ఈ ఘాటు నామినేషన్లో ఇంకేం జరిగాయో.