వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే అధికారిక ప్రకటన చేసారు. ఆ ప్రాజెక్ట్ లో కథ ప్రకారం మరో హీరో కూడా నటించాల్సి ఉందట. మొదట పవన్ కళ్యాణ్ అనుకున్నారట. ఇప్పుడు మహేష్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరువాత మరోసారి పెద్దోడు చిన్నోడుని ఓకే స్క్రీన్ పై చూసే అవకాశం దక్కుతుంది.