గత కొన్ని సంవత్సరాలుగా తెరకెక్కుతున్న హీరో నాని సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే హీరో నాని స్క్రిప్ట్ వినకుండానే గుడ్డిగా సినిమాలు చేసేస్తున్నారన్న అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది.