మోనాల్ కావాలనే ఇలాంటి దుస్తులు ధరించి కెమెరాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందని.. మొదట్లో అయినదానికి, కానిదానికి ఏడుస్తూ ఎక్కువ ఫుటేజ్‌లో పడేలా జాగ్రత్త పడిందని.. కొందరు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు అభిజీత్, అఖిల్ వంటి కంటెస్టెంట్లతో చనువుగా ఉంటూ వారి మధ్య గొడవలు ఏర్పడేలా చేసిందని కూడా వారి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మోనాల్ చేసిన ఈ అసభ్య పని వల్ల నెటిజన్స్ సోషల్ మీడియాలో పచ్చి పచ్చి గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి తను నామినేషన్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ చేసేందుకు కంకణం కట్టుకున్నారు.