బండ్ల గణేష్ ‘నమ్రత గొప్ప మహిళ అని’ , ‘పవన్ కళ్యాణ్ తనకు సినిమా ఛాన్స్ ఇచ్చాడని’ వంటి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా…”వీపు మీద కొట్టండి…కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి .ఇది నా రిక్వెస్ట్.నా పై ఎటువంటి దుష్ప్రచారం చెయ్యకండి. నేను చెప్పే వరకూ ఇది నా అభ్యర్థన’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్ధం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.అతన్ని ఎవరైనా హర్ట్ చేసారా అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.