కొంత మంది ఉంటారు నరాలు తెగేలా కోపంగా మాట్లాడితే ఎదో పెద్ద భయపెడుతున్నాం అనుకుంటారు. కాని మొరిగే కుక్క కరవదు అనే సామెత వుంది. బిగ్ బాస్ 4 లో కూడా అలాగ మొరిగే వ్యక్తి ఒకళ్లున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్ధమయ్యుంటుంది.. అతనే సోహెల్. ఎప్పుడు చూసిన ఇంట్లో ఎవరో ఒకరితో ఎదో విధంగా గొడవ పడుతూనే ఉంటాడు. గత ఎపిసోడ్ లో నాగార్జున ఇతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఇంకా అలానే బెహేవ్ చేస్తున్నాడు.