లారెన్స్ నా మజాకా..'లక్ష్మీ బాంబ్ ' ట్రైలర్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా.. యూట్యూబ్లో మాత్రమే 33 మిలియన్ మంది ట్రైలర్ తిలకించారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితరాలల్లో ట్రైలర్ చూసిన వారి సంఖ్య 70 మిలియన్లు దాటింది