గత రెండు నెలల క్రితమే ఒక లైన్ చెప్పిన వెంకీ రామ్ చరణ్ ని బాగానే మెప్పించడట. కానీ ఇటీవల మరోసారి చర్చల్లో పాల్గొని ఫుల్ కథ చెప్పగా చరణ్ కి ఎందుకో నచ్చలేదట.RRR తరువాత క్రేజ్ కి తగ్గట్టుగా కథ ఉంటే బావుంటుందని వివరణ ఇచ్చిన రామ్ చరణ్ టాలీవుడ్ ఓల్డ్ స్టైల్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిదని ఆన్సర్ ఇచ్చాడట. ఇక యూవీ క్రియేషన్స్ చరణ్ కి సన్నిహితులే కావడంతో మరొక ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.