ప్రశాంత్ నీల్ హీరో యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో 'కేజీఎఫ్' సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. యశ్‌తో 'కేజీఎఎఫ్ 2' పార్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే. మరి ఈ సినిమా అయిపోయాక ఏ టాప్ యాక్టర్ తో సినిమా తీస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.