కథ డిమాండ్ చేస్తేనే గ్లామర్ రోల్స్ చేస్తానంటుంది పూజా. అనవసరంగా గ్లామర్ డోస్ పెంచాలనే ఉద్దేశం ఆమెకు ఉండదని తెలిపింది. యోగాలు, వర్కౌట్లు వంటివి చెయ్యడానికి పూజా అధిక ప్రాధాన్యత ఇస్తుందట. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని పూజ తెలిపింది. షూటింగ్లో ఉన్నప్పటికీ ఈమె యోగా చెయ్యడం మానదట.