ఈషా రెబ్బా.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్'(రీమేక్) వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అక్కడ కియారా అద్వానీ పోషించిన పాత్రను ఇక్కడ ఈషా రెబ్బా పోషించబోతుందట. స్వయం తృప్తి పొందే గృహిణిగా ఈషా పాత్ర ఉంటుందని వినికిడి. హిందీలో స్వయం తృప్తి పొందుతూ కియారా ఇచ్చిన హావ భావాలు యూత్ ని పిచ్చెక్కించాయి. ఇక ఈషా రెబ్బ ఇచ్చే హావ భావాలు కూడా పీక్స్ లో వుంటాయని వినికిడి. తెలుగులో ఈమె నటించబోయే ఎపిసోడ్ ను.. ‘ఘాజీ’ ‘అంతరిక్షం’ చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడట.