బిగ్ బాస్ 4 లో అఖిల్ కావాలనే అభిపై అసూయ పెంచుకొని అతన్ని టార్గెట్ చేసి ప్రతి సారి నామినేట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురి అవుతున్నాడు.