సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి విశాల్ ప్రేమలో పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అయితే శరత్ కుమార్ కు విశాల్ కు మధ్య జరిగిన గొడవల కారణంగా ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక త్వరలోనే ఒక క్రికెటర్‌ను వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్నారు అట. ఇక ఆ క్రికెటర్ ఎవరు అనేది జయమ్మ క్లారిటీ కోసం వేచి ఉండాల్సిందే.