స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమా పుష్ప. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా రికార్డు సృష్టించాలని మొత్తం ఏడు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.