తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి..