పాపులర్ సింగర్ సునీత తాజాగా.. ఇంటి గార్డెన్లో మొక్కల మధ్య నడుస్తున్న ఫొటోలు  అభిమానులతో పంచుకున్నారు. ఆ  వీటికి మంచి క్యాప్షన్ కూడా రాశారు. 'సంతోషంగా ఉండేందుకు.. మంచి పనులు చేసేందుకు.. ఆలస్యం చేయడమనేదే ఉండదు' అంటూ రాసుకొచ్చింది..