దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో రవితేజ నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.