ప్రియా ప్రకాష్ వారియర్ నెటిజనుల నుంచి రకరకాల కోణాల్లో ట్రోలింగుకు గురవుతున్నా సోషల్ మీడియాల్లో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల తాను రివీల్ చేసిన ఫోటోషూట్లు క్షణాల్లో అంతర్జాలాన్ని షేక్ చేశాయి. తాజా చిత్రాలన్నీ ప్రియ పరివర్తన పై విస్మయం కలిగిస్తున్నాయి. ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో ఇటీవలే ఆమె రీగల్ రాణిలా కనిపించి కవ్వించింది.