విజయ్ సేతపతి పై తమిళ తంబీలు ఆగ్రహం..అలాంటి సినిమాలు తీస్తే ఇకమీదట బాగోదని అంటున్న తమిళ ప్రజా..వివాదాల నుంచి విజయ్ బయట పడతాడా లేదా అనేది చూడాలి..