హీరోయిన్ రష్మీక సోషల్ మీడియాలో ఆమ్మెలట్ ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశారు.అయితే రష్మిక వేసిన ఆమ్లెట్ చూస్తే అమాంతం నోట్లో వేసుకోవాలనేంత టేస్టీగా ఉందంటూ పోస్టింగ్ లో రాసుకొచ్చింది.   అంతే కాదు మీరు కూడా ఆమ్లెట్ ట్రై చేయండి అంటూ అందులో పేర్కొన్నారు.అయితే తన ఫ్యాన్స్‌ను కూడా ట్రై చేయండి అంటూ ఓ సలహా కూడా ఇచ్చారు.