ప్రభాస్ 21లో అమితాబ్ బచ్చన్ పాత్ర 25 నిమిషాలు నిడివి కలదని టాక్ . ఆ మాత్రం దానికే 25 కోట్ల వరకూ అమితాబ్ కు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే తెలుగులో ఓ స్టార్ హీరోకి ఇచ్చినట్టు ఇస్తున్నారన్న మాట.