సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కి సంబంధించిన ఓ వార్త అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.200 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇలా విడుదలకు ముందే రూ.200 కోట్లు బిజినెస్ చేస్తోన్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.