బిగ్ బాస్ 4 లో వచ్చే వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన కారణంగా… కెప్టెన్సీకి లభించే ఇమ్యూనిటీ నోయల్‌కు లభించదు. అంటే వచ్చే వారం నామినేషన్ నుంచి డైరెక్ట్ సేఫ్ అవ్వలేరు. కెప్టెన్ అయ్యాక ‘నాన్నా నీ కొడుకు కెప్టెన్ అయ్యాడు.. తొడ కొట్టు’ అంటూ నోయల్ మునపటి ఉత్సాహం చూపించాడు. ఈ ఉత్సాహానికి నెటిజన్లు మళ్ళీ మా నోయల్ అన్న కెప్టెన్ అయ్యాడు. రాకింగ్ రాపర్ మా నోయల్ అన్న... అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నోయల్ కి కూడా ఆన్లైన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే... చూద్దాం ఈ వారం మొత్తం ఇలానే ఉంటాడా.