ఆ విషయంలో మరోసారి పోటీ పడుతున్న అల్లు అర్జున్,మహేష్ బాబు..చెన్నైలో థియేటర్లు ప్రారంభం కాగానే `సరిలేరు నీకెవ్వరు` సినిమాను తొలుత ప్రదర్శించనున్నారు. ఇక బెంగళూరులో `అల వైకుంఠపురములో..`, `భీష్మ` చిత్రాలను పలు థియేటర్లలో విడుదల చేస్తున్నారు.