పూరి… యష్ తో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్న వార్త మాత్రం వాస్తవమే. అది పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించే ఉద్దేశంతో పూరి ఉన్నారనే వార్త కూడా నిజమేనట. కానీ అది ‘జన గణ మన’ అనే వార్త మాత్రం నిజం కాదట. పూరి ఇంకా యష్ ను కలిసి కథ చెప్పలేదట. స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజిలో ఉన్నాయట. అది ఓకే అయిన తరువాతే పూరి.. యష్ ను కలిసే అవకాశం ఉందని సమాచారం.