కరోనా విజృంభణ ఇంకా తగ్గని తరుణంలో ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాని ఇప్పుడు విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చెయ్యకుండా.. దసరాకి టీజర్ మాత్రం విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.