శర్వానంద్ హీరోగా ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహా సముద్రం’ చిత్రంలో అను ఇమాన్యుల్ ఓ హీరోయిన్ గా ఎంపికయ్యిందట.