చిరంజీవికి గతంలో స్టూడియో నిర్మించాలనే ఆలోచన ఉంది. అయితే దాన్ని పక్కనపెట్టి ఆయన ఫ్లోర్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.మాల్, మల్టీప్లెక్స్ కడదామనే ఆలోచనతో ఉన్న అల్లు అరవింద్ ఫ్లోర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు నాలుగు ఫ్లోర్లను నిర్మించబోతున్నారట. బావా బావమరుదులు ఈ వ్యాపారంలో పోటీకి దిగుతున్నారు.