హీరో అఖిల్ ఓ కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తన సినిమాల్లో తీసుకుంటున్న హీరోయిన్ల విషయంలో అఖిల్ ఈ సెంటిమెంట్ పాటిస్తున్నాడు. కేవలం హిట్ హీరోయిన్లనే తన సినిమాల్లో తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే పూజా హెగ్డే తర్వాత తన కొత్త సినిమాకు మరో హిట్ హీరోయిన్ రష్మికను ఏరికోరి సెలక్ట్ చేసుకున్నాడు.