బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బోయపాటి.. ఎందరో హీరోయిన్ల పేర్లు పరిశీలించినా ఎవ్వరూ కుదరలేదు.  బాలయ్య పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించిన బోయపాటి ఎంతో వెతుకులాట తర్వాత మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.