నదియా కి శిరీష్ గాడ్ బోలే అనే వ్యక్తి తో వివాహం జరిగింది. నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చూడడానికి ఇద్దరు కూతుర్లు కూడా తల్లి నదియా లాగే ఉంటారు. ఒకరి పేరు సనమ్, మరొకరి పేరు జానా. నదియా కూతుర్లు ఇద్దరు కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారంటే తల్లికి పోటీ ఇస్తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు.