నాని నెక్స్ట్ సినిమా గురించి కూడా ప్రస్తావన మొదలైంది. తన నెక్ట్స్ సినిమాలో మరదలుగా హీరోయిన్ నివేదా థామస్ నటించనుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె నాని తో కలిసి పలు సినిమాల లో కూడా నటించింది.