‘‘రూ. 1800 కోసం ఈవెంట్లు చేశా. అంతెందుకు రూ. 500 కోసం కూడా చేశా. అలా అలా కష్టపడి ఇంత దూరం ప్రయాణించి బిగ్‌బాస్‌కు వచ్చాను. నా జీవితంలో నా ఫస్ట్ లవ్‌ను మిస్ అయ్యాను. అయితే నేనేంటో నేను తెలుసుకున్నాను. నన్ను నేను కనుక్కున్నాను. ఇప్పుడు మా అమ్మ నా విషయంలో హ్యాపీ. ఇది చాలు’’ అని ఆరియానా అలియాస్ అర్చన తన జీవితం గురించి చెప్పింది.