కేజీఎఫ్-2` తర్వాత ఏ హీరోతో ప్రశాంత్ సినిమా చేస్తున్నాడు అనే విషయం గురించి తాజాగా ఓ నెటిజన్ ప్రశాంత్‌ను ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. `తర్వాత ప్రభాస్‌తోనా.. ఎన్టీయార్తోనా` అని అడిగాడు. దీనికి స్పందించిన ప్రశాంత్.. ``కేజీఎఫ్-2` పూర్తయిన తర్వాత మాత్రమే నా తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడతాన`ని రిప్లై ఇచ్చాడు.