ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల చొప్పున.. మూడు సినిమాలకు మొత్తం రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు చిరు. అంటే ఒక్క ఏడాదిలో చిరు సంపాదన రూ.150 కోట్లన్నమాట.