గురువారం పంజాబ్×బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసినదే. ఆఖరి 18 బంతుల్లో 11 పరుగులే పంజాబ్ విజయానికి కావాల్సింది. వెంటనే కొట్టేస్తారులే అనుకుంటే ప్రేక్షకులకి ట్విస్ట్ తగిలింది. ఇలా వాళ్ళు ఆఖరి బంతి దాక ఆడారు. తీవ్ర ఉత్కంఠకు గురిచేసి ప్రజలకు గుండెపోటు కలిగేలా మ్యాచ్ను ముగించకూడదని ప్రీతి జింటా సరదాగా చెప్పారు