. ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రమోషన్స్ ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని పవన్.. దిల్ రాజుని కోరారట. ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ ను విడుదల చేస్తే హైప్ పెరుగుతుందని కూడా సూచించారట.అంతేకాదు ఫ్యాన్స్ ను కూడా కంట్రోల్ చేసినట్టు ఉంటుందని కూడా ఆయన చెప్పారట.