నిహారిక కు డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నాము… డిసెంబర్ లో పెళ్లి ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని లొకేషన్స్ ను వరుణ్ అనుకుంటున్నాడు. అందుకోసం కొన్ని పేర్లతో ఓ లిస్ట్ ను కూడా తయారు చేసాడు. మ్యారేజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం” అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.