బిగ్ బాస్ 4 లో అమ్మ రాజశేఖర్ ని సేవ్ చేసినందుకు కొంతమంది నాగార్జున ని సోషల్ మీడియా పరంగా బండ బూతులు తిడుతూ నాగార్జున ఓ పనికి రాని వరస్ట్ హోస్ట్ అంటూ కామెంట్స్ చేస్తూ తెగ మండిపడుతున్నారు.ఇదంతా కావాలనే చేశాడంటూ నాగార్జునని అసభ్యకరంగా తిట్టి పడేస్తున్నారు.