"సుధీర్ తో నాది ఏడేళ్ల అనుబంధం. ఈ ఏడాదితో మా ప్రయాణం ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అయితే ఏదో ఒక సమయంలో మనకి బయట స్నేహితులకంటే ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులే బాగా క్లోజ్ అవుతారు. మేమిద్దరం పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకోగలిగాం. మా ఇద్దరి గురించి ఏమైనా చెప్పాలంటే.. ప్రతి రిలేషన్‌షిప్‌కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రిలేషన్‌షిప్‌లు అంతే..!" అంటూ సుధీర్ తో తన రిలేషన్ షిప్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు రష్మి.