వరుసగా చిరంజీవి రీమేక్ సినిమాలు చెయ్యడంతో అభిమానులకి నిరాశే కలుగుతోంది. తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, పాత సినిమాను రీమేక్ చేయడానికి చిరు ఇప్పుడు సిద్ధం అవుతున్నాడు.