అధర్వ చాలా కాలంగా గోవాకి చెందిన ఓ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారని సమాచారం. అయితే ఇంతకాలం ఈ విషయాన్ని సైలెంట్ గా ఉంచారని.. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.