. ప్రస్తుతం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కు టైం పడుతుందట.ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనీ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట. దీంతో త్రివిక్రమ్ .. మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడట. ఈ లోపు మీరు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయండి, ఆ తరువాత మనం కలిసి చేద్దాం అని త్రివిక్రమ్ తారక్ కి ఇప్పటికే స్పష్టం చేశాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి.