సైరాట్ విడుదలయ్యే టైంకు ఆమె 9వ తరగతి చదువుతోంది. ప్రముఖ మరాఠా నటి రింకు రాజ్‌కు సినిమా అవకాశాలు వెతుక్కుంటూనే వస్తున్నాయనడం లో ఆశ్చర్యం లేదు.  ఈ మరాఠా సినిమా లో నటించిన తర్వాత మనసు మల్లిగే గా రీమేక్ చేసి కన్నడలో ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఆమె సౌత్‌లో కూడా పాపులర్ అయ్యింది.ఇప్పుడు ఈమె డిస్నీ స్టార్ వెబ్‌సీరిస్ హండ్రెడ్‌లో నటించింది.