తాను గతంలో కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అప్పుడు కరోనా వైరస్ వరదలు లాంటివి లేవని ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ తన కొడుకు తన తో చెప్పాడు అంటూ యాంకర్ అనసూయ కన్నీళ్లు పెట్టుకుందట.