హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ షూటింగ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోగా ఇప్పుడు వర్షాలతో చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.