అమెజాన్ ప్రైమ్ చరిత్రలోనే హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సాధించిన చిత్రంగా ‘నిశ్శబ్దం’ నిలిచింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ రికార్డుని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అనుష్క సినిమాలకు ఉండే క్రేజ్ ఏమిటన్నది.. ‘నిశ్శబ్దం’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది.