నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. మోక్షజ్ఞ సినిమా తర్వరలోనే ఉంటుందని, దానికి బాలయ్య దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. నర్తనశాల ఓటీటీ విడుదలకు, మోక్షజ్ఞ సినిమాకు లింకు పెట్టి వార్తలు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.