మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్యప్పన్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి.  కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులో నటించడం లేదట. ముందుగా అనుకున్న ప్రకారం రవితేజనే వన్ ఆఫ్ ది హీరోగా కనిపించనున్నట్టు టాక్.ఒరిజినల్ వెర్షన్ లో బిజూమీనన్ పోషించిన పోలీసాఫీర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్.మరో హీరోగా రానా కనిపించనున్నాడు