అక్కినేని వారబ్బాయి అఖిల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..దసరా పండుగ సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది..